మహీంద్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ 2021- 22 ప్రవేశాలు
Sakshi Education
హైదరాబాద్‌లోని మహీంద్ర యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో ఇంజనీరింగ్, అప్లయిడ్ సెన్సైస్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 24వ తేదీ వరకు అవకాశం ఉంది. జనవరి 25, 2021 నుంచి అకడెమిక్ సెషన్ ప్రారంభం కానుంది. పీహెచ్‌డీకి దరఖాస్తుకు అర్హతలు, అనుభవం,ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.mahindraecolecentrale.edu.in
Published date : 24 Dec 2020 04:32PM