మార్చి 17న హెల్త్‌కేర్ కోర్సుల రెండో విడత కౌన్సెలింగ్
Sakshi Education
హైదరాబాద్: ఓయూ పీజీ డిప్లొమా హెల్త్‌కేర్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 17న రెండో విడత కౌన్సెలింగ్ జర గనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తె లిపారు.
మొత్తం 350 సీట్లున్నాయని, ఇంతవరకు ద రఖాస్తు చేసుకోని డిగ్రీ అర్హత గల అభ్యర్థులతోపాటు తాజాగా సప్లిమెంటరీ పరీక్షలో పాసైన విద్యార్థులు కూ డా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వివరాలకు ఓయూ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
Published date : 13 Mar 2020 02:50PM