Skip to main content

మార్చి 11 నుంచి ఎలిమెంటరీ విద్యార్థులకు పరీక్షలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు సమ్మేటివ్-2 (సంవత్సరాంత) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డెరైక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
Published date : 28 Feb 2020 04:25PM

Photo Stories