లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ ఎల్‌శాట్ ఇండియా– 2021 నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, సిటీబ్యూరో: న్యాయవాద వృత్తికి సంబంధించిన కోర్సులు అభ్యసించేవారి కోసం ది లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఎసి) నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎల్ శాట్ ఇండియా 2021 జూన్ 14 నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఆన్‌లైన్ ఆధారిత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు జూన్ 4వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వహకులు కోరారు.
Published date : 20 Apr 2021 04:57PM