Skip to main content

కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ టెస్ట్‌ వాయిదా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల కింద నియమితమైన వీఆర్వో, వీఆర్‌ఏలకు ఏఫ్రిల్‌ 6 నుంచి 9 వరకు నిర్వహించాల్సిన కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ టెస్టు వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు వివరించింది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపింది.
Published date : 05 Apr 2021 05:36PM

Photo Stories