జగనన్న విద్యాదీవెనకు నిధులు
Sakshi Education
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్) పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ నిధులు వినియోగించాలని ఏప్రిల్ 25న ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Published date : 27 Apr 2020 03:49PM