Skip to main content

జేఎన్‌యూఈఈ-2020 దరఖాస్తు గడువు పొడగింపు...చివరి తేదీ ఇదే

సాక్షి,ఎడ్యుకేషన్:ఎన్‌టీఏ జేఎన్‌యూఈఈ-2020కు ఇంతకుముందు దరఖాస్తు గడువు తేది మార్చి 31గా ఉండగా.. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దీన్ని ఏప్రిల్ 30కు పొడిగించారు.
లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతున్న కారణంగా దరఖాస్తులకు చివరి తేదీని మే 15గా నిర్ణయించారు. పూర్తి సమాచారం కోసం : https://jnuexams.nta.nic.in  
Published date : 07 May 2020 03:53PM

Photo Stories