జేఎన్‌టీయూలో కొత్త కోర్సులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరంలో పలు కొత్త కోర్సులను ప్రవేశ పెడుతూ జేఎన్‌టీయూ ఫిబ్రవరి 28 (శుక్రవారం)న ఉత్తర్వులు జారీ చేసింది.
వాటిని తమ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్‌లో పొందుపరుస్తున్నట్లు వెల్లడించింది. కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స, నెట్‌వర్‌క కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
Published date : 29 Feb 2020 02:13PM