Skip to main content

ఇక స్పెషల్ ఫీజులు ఉండవ్..: వైఎస్ జగన్

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 28న జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ..గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్ తీసుకున్న వారికే కాకుండా, పై తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నాం. కాలేజీలకు కూడా ఒకటే చెప్పాం.
ఫీజు అనేది ఒక్కటే. ఫీజు, స్పెషల్ ఫీజు అని చెప్పి వేర్వేరుగా తీసుకోవడానికి వీలులేదు. ఏదైనా ప్రభుత్వమే కడుతుంది. స్పెషల్ ఫీజులు ఉండవు.
Published date : 29 Apr 2020 04:04PM

Photo Stories