ఏయూ ఇంటర్నేషనల్ ఎంబీఏ.. దరఖాస్తు గడువు ఆగస్టు 20 వరకు పెంపు
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖతూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐదు సంవత్సరాల అంతర్జాతీయ బీబీఏ–ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగించినట్లు సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
23, 24 తేదీల్లో బృంద చర్చలు, మౌఖిక పరీక్ష జరుపుతామని, 25వ తేదీన సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ప్రవేశాలు పొందిన వారు 25 నుంచి 27లోగా ఫీజు చెల్లించాలని తెలిపారు.
చదవండి: ఆగస్టు 13 నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఆన్లైన్ 2021 ప్రవేశాలు
చదవండి: రూ.4,456 కోట్లతో 16,000 స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి
చదవండి: ఆగస్టు 13 నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఆన్లైన్ 2021 ప్రవేశాలు
చదవండి: రూ.4,456 కోట్లతో 16,000 స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి
Published date : 12 Aug 2021 02:13PM