‘ఎన్జీ రంగా’ పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు చివరి తేదీ ఇదే
Sakshi Education
గుంటూరు రూరల్ (ప్రత్తిపాడు): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఆఖరి కౌన్సెలింగ్‌ను జనవరి 4కి మార్చినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధరకృష్ణ తెలిపారు.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ జరుగనుంది.
Published date : 01 Jan 2021 04:33PM