ఎన్‌ఆర్‌ఐఎఫ్ ర్యాంకుల ప్రకటన వాయిదా :ఎంహెచ్‌ఆర్‌డీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ఏటా ఇస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకులను ఈసారి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) వాయిదా వేసింది.
కరోనా కారణంగా ఈసారి ర్యాంకుల ప్రకటనను వాయిదా వేసినట్లు పేర్కొంది. ర్యాంకుల ప్రకటన తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది.
Published date : 20 Apr 2020 03:57PM