డిసెంబర్ 24 వరకు ఐసెట్ వెబ్ ఆప్షన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా 22న ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, డిసెంబర్ 23న ధ్రువపత్రాల పరిశీలన, డిసెంబర్ 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవచ్చని ప్రవేశాల కమిటి పేర్కొంది. అభ్యర్ధులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కమిటీ సూచించింది.
Published date : 22 Dec 2020 06:38PM