Skip to main content

డిగ్రీలో కోర్సుల మార్పునకు అవకాశం: దోస్త్

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా కాలేజీల్లో చేరిన విద్యార్థులకు కోర్సుల మార్పునకు (స్లైడింగ్) అవకాశం కల్పిస్తున్నట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
ఈ నెల 17 నుంచి 20 వరకు విద్యార్థులు వెబ్‌సైట్‌లో (https://dost.cgg.gov.in) ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 21న సీట్లు కేటాయిస్తామన్నారు.
Published date : 16 Nov 2020 05:19PM

Photo Stories