Skip to main content

డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌– 2021 నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జూన్‌ 29వ తేదీన జారీ చేయాలని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నిర్ణయించింది.
ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం వెల్లడైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.

చ‌ద‌వండి: పాఠశాలల ప్రారంభం వాయిదా వేయండి

చ‌ద‌వండి: పిల్లలకు టీకా వస్తే స్కూళ్లు తెరుచుకోవచ్చు: రణదీప్‌ గులేరియా

చ‌ద‌వండి: బధిరుల ఆశ్రమ పాఠశాలలో 2021–22 అడ్మిషన్లు ప్రారంభం
Published date : 29 Jun 2021 04:06PM

Photo Stories