ఆయుర్వేద, హోమియో ఫైనలియర్ ఫలితాలు విడుదల
Sakshi Education
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆయుర్వేద, హోమియో ఫైనలియర్ పరీక్షల ఫలితాలను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ శనివారం విడుదల చేసింది.
నిబంధనలకు అనుగుణంగా గ్రేస్ మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పి.దుర్గాప్రసాద్‌రావు తెలిపారు. ఫలితాల రీ టోటలింగ్ కోరే విద్యార్థులు సబ్జెక్ట్‌కు రూ.500 చొప్పున చెల్లించి, ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Published date : 11 Jan 2021 01:41PM