అక్టోబర్ 9 నుంచి ఎస్వీయూసెట్
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్వీయూసెట్- 2020ను అక్టోబర్ 9 నుంచి నిర్వహించనున్నారు.
అక్టోబర్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు శనివారం ఎస్వీయూడీవోఏ.ఇన్ వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు. ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రెండు రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
Published date : 21 Sep 2020 02:39PM