అక్టోబర్ 28న టీఎస్ ఎడ్‌సెట్- 2020 ఫలితాలు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఎడ్‌సెట్-2020 ఫలితాలను అక్టోబర్28న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని మంగళవారం తెలిపారు.
భారీ వ ర్షాల కారణంగా ఈ నెల 21న ప్రకటించాల్సిన ఫలితాలను 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీఈడీ కాలేజీల్లో 20వేల సీట్లు ఉండగా, 30వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు వివరించారు.
Published date : 21 Oct 2020 01:58PM