ఆగస్టు 23 నుంచి ఆర్జీయూకేటీ తరగతుల ఆరంభం
Sakshi Education
సాక్షి, అమరావతి: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని 4 క్యాంపస్‌లలో ఆగస్టు 23 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ముందుగా 2020–21 బ్యాచ్ పీయూసీ విద్యార్థులతో తరగతులను ఆరంభించనున్నారు. ఈ మేరకు వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ కే హేమచంద్రారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఈ నెల 21, 22 తేదీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
చదవండి: ఆంధ్రప్రదేశ్ ‘పదో తరగతి– 2021’ ఫలితాలు విడుదల
చదవండి: 6 రకాలుగా పాఠశాలల వర్గీకరణ: ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు..
చదవండి: ఆంధ్రప్రదేశ్ ‘పదో తరగతి– 2021’ ఫలితాలు విడుదల
చదవండి: 6 రకాలుగా పాఠశాలల వర్గీకరణ: ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు..
Published date : 09 Aug 2021 01:13PM