Skip to main content

50 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియె కోర్సులు

సాక్షి, అమరావతి: విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల్లో ఉన్న 50 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్ కోర్సులను ప్రవేశపెడుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం కేజీబీవీలుగా ఉన్న వీటిని కేజీబీవీ జూనియర్ కాలేజీలుగా వ్యవహరిస్తారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్ ఇంటర్మీడియెట్ తరగతులను ప్రారంభిస్తారు. 2021-22 నుంచి సెకెండియర్ తరగతులు ప్రారంభమవుతాయి.
Published date : 30 Sep 2020 12:54PM

Photo Stories