వెబ్‌సైట్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల జాబితా
Sakshi Education
సాక్షి, అమరావతి: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఎంబీబీఎస్ అర్హతతో) పోస్టుల నియామకానికి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పెట్టామని ప్రజారోగ్య సంచాలకులు డా.అరుణకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలుంటే ఈనెల 22వ తేదీ లోగా తెలియజేయాలన్నారు.
Published date : 18 Aug 2020 01:21PM