Skip to main content

వైద్య విద్య ప్రవేశాలకు నేటి నుంచి వెబ్ ఆప్షన్స్: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ కోసం విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని రిజిస్ట్రార్ కె.శంకర్ కోరారు.
మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా.. డిసెంబర్10న ఉదయం 8 నుంచి 13న ఉదయం 8 గంటల వరకూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని ఆయన సూచించారు.

Must Check: NEET 2019 Cutoff scores
Published date : 10 Dec 2020 04:03PM

Photo Stories