Skip to main content

రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు ఆప్షన్ మార్చుకోండి

సాక్షి, అమరావతి: నీట్ పీజీ వైద్యసీట్లలో ఓపెన్ కేటగిరీలో సీటు తీసుకున్న రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు వెంటనే అన్‌రిజర్వుడ్ కేటగిరీకి ఆప్షన్ తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది.
ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఫిజికల్లీ చాలెంజ్‌డ్ అభ్యర్థులు దీనికి వర్తిస్తారని తెలిపింది. కేటగిరీ మార్చుకోకపోతే తర్వాత కౌన్సెలింగ్‌లో తమ కేటగిరీల్లోకి అనుమతించబోరని పేర్కొంది.
Published date : 23 Apr 2020 03:51PM

Photo Stories