పీజీ వైద్య, దంత మేనేజ్మెంట్ కోటా దరఖాస్తుల గడువు పెంపు
Sakshi Education

సాక్షి, హైదరాబాద్:తెలంగాణలోని ప్రైవేటు వైద్య, దంత కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల దరఖాస్తుల గడువును మే 20వ తేదీ వరకు పొడిగించినట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
Published date : 16 May 2020 04:00PM