Skip to main content

పీజీ మెడికల్, డెంటల్ సీట్లకు నోటిఫికేషన్

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): 2020-21 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా), డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైంది.
స్టేట్ కోటాలోని కాంపిటెంట్ అథారిటీ సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు తమ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసుకోవాలి. మరిన్ని వివరాలు, నోటిఫికేషన్‌ను యూనివర్సిటీ (http://ntruhs.ap.nic.in/) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
Published date : 20 Apr 2020 03:53PM

Photo Stories