నేటి నుంచి ఎంపీహెచ్ దరఖాస్తుల స్వీకరణ: కాళోజీ హెల్త్ వర్సిటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రెండు సంవత్సరాల వ్యవధి గల మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) పీజీ కోర్సు చేయాలనుకునే అభ్యర్థులు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అభ్యర్థులు పూర్తి వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Published date : 04 Nov 2020 03:57PM