మెథడిస్ట్ కాలేజీకి న్యాక్ ఏ+ గ్రేడ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మెథడిస్ట్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ+ గ్రేడ్ లభించినట్లు కాలేజీ కరస్పాండెంట్ కె.కృష్ణారావు తెలిపారు.
పన్నెండేళ్లుగా నగరంలో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాము పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలకుగాను ఈ గుర్తింపు లభించినట్లు వెల్లడించారు.
Published date : 09 Feb 2021 04:00PM