Skip to main content

ఏపీ ప్రైవేటు మెడికల్ కాలేజేస్‌లోని.. బి కేటగిరి సీట్లకు కౌన్సెలింగ్

లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత 109 బీ కేటగిరి సీట్లు మిగిలినట్టు పేర్కొన్నారు.
Published date : 09 Jan 2021 03:29PM

Photo Stories