Skip to main content

ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్టు-2 ఫలితాలు విడుదల

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ జనవరి/ఫిబ్రవరిలో నిర్వహించిన ఫైనలియర్ ఎంబీబీఎస్ పార్టు-2 ఫలితాలను మార్చి 16 (సోమవారం)నవిడుదల చేసింది.
మార్కుల రీటోటలింగ్ కోసం సబ్జెక్టుకు రూ.2 వేలు చెల్లించి ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మేజర్ ఎంవీ భీమేశ్వర్ తెలిపారు.
Published date : 17 Mar 2020 01:01PM

Photo Stories