బీహెచ్‌ఎంఎస్ ఆలిండియా కోటా సీట్లకు నోటిఫికేషన్
Sakshi Education
లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ పరిధిలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ హోమియోపతి కళాశాలల్లో ఆలిండియా కోటాలో బీహెచ్‌ఎంఎస్ సీట్ల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యార్థులు 11న ఉ.7 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 17న మెరిట్‌లిస్ట్ ప్రకటిస్తారు.
Published date : 11 Feb 2021 04:07PM