బీఎస్సీ నర్సింగ్ 2020 ఫలితాలు విడుదల
Sakshi Education
లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఈ ఏడాది సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో నిర్వహించిన బీఎస్సీ నర్సింగ్ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.
రీ టోటలింగ్ కోరే విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోపు సబ్జెక్ట్‌కు రూ.500ల చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Published date : 07 Nov 2020 02:35PM