ఆయుష్ ఆలిండియా కోటా ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్, మైనారిటీ కళాశాలల్లోని ఆలిండియా కోటా ఆయుష్ (బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్) సీట్ల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది.
ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థులు ఫిబ్రవరి16వ తేదీ ఉదయం 8 నుంచి 18వ తేదీ ఉదయం 8 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు, ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి.
Published date : 16 Feb 2021 02:17PM