Skip to main content

12 స్పెషాలిటీల మెరిట్‌ లిస్టు విడుదల

సాక్షి, అమరావతి: బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల నియామక ప్రక్రియ చివరి అంకానికి వచ్చింది.
అధికారులు గురువారం 12 స్పెషాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్‌ లిస్టు ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో మిగతా స్పెషాలిటీలకు సంబంధించిన మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెలాఖరుకు నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని వైద్య విద్యా సంచాలకులు డా.కె.వెంకటేష్‌ తెలిపారు. అభ్యంతరాల గడువు పూర్తి కాగానే మెరిట్‌ అభ్యర్థులకు మెయిల్‌ ద్వారా నియామక పత్రాలు పంపిస్తామన్నారు.
Published date : 07 Aug 2020 01:36PM

Photo Stories