Skip to main content

NMDC Recruitment: ఎన్‌ఎండీసీలో 59 అప్రెంటిస్ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీలు..

NMDC-National Mineral Development Corporation

దంతెవాడ(చత్తీస్‌గఢ్‌) ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ).. బైలడిల్ల ఐరన్‌ ఓర్‌కి చెందిన బాచేలి కాంప్లెక్స్‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 59
ఖాళీల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌(కోపా–పాసా)–30, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–16, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు–13.

ట్రేడ్‌ అప్రెంటిస్‌(కోపా–పాసా): 
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, మైనింగ్, సివిల్‌ ఇంజనీరింగ్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, మైనింగ్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్‌ తేదీలు: 2022 జనవరి 20–25
వేదిక: ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్, బీఐఓఎం, బాచేలి కాంప్లెక్స్, దంతెవాడ(చత్తీస్‌గఢ్‌).

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/

చ‌ద‌వండి: BSNL Recruitment: బీఎస్‌ఎన్‌ఎల్, హిమాచల్‌ప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్‌ డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date January 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories