SVVU Tirupati Recruitment: ఎస్‌వీవీయూ, తిరుపతిలో టీచింగ్ పోస్టులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ(ఎస్‌వీవీయూ).. టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
విభాగాలు: రుగ్వేద అధ్యయన, శుక్ల యజుర్వేద అధ్యయన, సామవేద అధ్యయన తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఆచార్య/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హులై ఉండాలి. పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులకు నెట్/స్లెట్/సెట్ నుంచి మినçహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిజిస్ట్రార్, ఎస్.వి.వేదిక్ యూనివర్సిటీ, అలిపిరి–చంద్రగిరి బైపాస్ రోడ్, తిరుపతి–517502, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.10.2021
వెబ్‌సైట్: http://www.svvedicuniversity.ac.in/
చదవండి: TTD BIRRD Hospital: టీటీడీ, బీఐఆర్‌ఆర్‌డీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
Qualification | POST GRADUATE |
Last Date | October 19,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |