Andhra Pradesh Jobs: ఈఎన్‌టీ హాస్పిటల్, విశాఖపట్నంలో అవుట్‌సోర్సింగ్ పోస్టులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్ గ్రేడ్ 2–02, ఆడియో టెక్నీషియన్–02, స్పీచ్ థెరపిస్ట్–02, రేడియోగ్రాఫర్–02, డార్క్ రూమ్ అసిస్టెంట్–02, డేటాఎంట్రీ ఆపరేటర్–01, స్ట్రెచర్ బేరర్/స్ట్రెచర్ బాయ్–01.
అర్హత: పదో తరగతి, డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ(స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ), బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్ కోర్సులతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, ప్రభుత్వ ఈఎన్‌టీ హాస్పిటల్,పెద్దవాల్తేర్, విశాఖపట్నం–530017 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in
చదవండి: Andhra Pradesh Jobs: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, శ్రీకాకుళంలో 85 మెడికల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | 10TH |
Last Date | December 15,2021 |
Experience | 1 year |
For more details, | Click here |