Skip to main content

AP Govt Jobs: ఏరియా ఆసుపత్రిలో 30 పోస్టులు.. నెలకు రూ.65 వేల వ‌ర‌కు వేతనం

Rajamahendravaram Area Hospital

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం ఏరియా ఆసుపత్రి.. ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌ల్లో పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ సైంటిస్ట్‌–02, రీసెర్చ్‌ అసిస్టెంట్‌–04, ల్యాబ్‌ టెక్నీషియన్‌–12, డేటాఎంట్రీ ఆపరేటర్‌–6, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–6.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా(ఎంఎల్‌టీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.65,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 22.12.2021

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 22,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories