Skip to main content

Jobs: ఏపీవీవీపీ, విశాఖపట్నంలో 126 పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్...విశాఖపట్నం జిల్లా ఆసుపత్రుల్లో ఒప్పంద/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల ¿¶ ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP Medical Policy Council‌ Visakhapatnam

మొత్తం పోస్టుల సంఖ్య: 126

పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–24, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2–22, రేడియోగ్రాఫర్‌ –06, థియేటర్‌ అసిస్టెంట్‌–21, కౌన్సిలర్‌–01, డైటీషియన్‌–01, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ –04, ఆడియోమెట్రీషియన్‌–04, ఫిజియోథెరపిస్ట్‌–03, జూనియర్‌ అసిస్టెంట్‌/డీఈఓ –14, రికార్డ్‌ అసిస్టెంట్‌/ఎంఆర్‌ఏ–07, ఆఫీస్‌ సబార్డినేట్‌–10, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–08, ల్యాబ్‌ అటెండెంట్‌–01.

 అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బ్యాచిలర్‌ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్, ఇన్‌ ద ప్రిమిసిస్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ హాస్పిటల్, పెందుర్తి విశాఖపట్నం జిల్లా చిరునామకు పంపించాలి.

 దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Important events dates
Mon, 06/14/2021 - 15:19
Qualification 10TH
Last Date November 29,2020
Experience Fresher job
For more details, Click here

Photo Stories