Skip to main content

Andhra Pradesh Govt Jobs: ప్రభుత్వ డెంటల్‌ కాలేజ్‌లో డెంటల్‌ హైజినిస్టు పోస్టులు.. నెలకు రూ.15,000 వేతనం

Govt Dental College Recruitment 2022 for Dental Hygienist Posts

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన డెంటల్‌ హైజినిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories