Skip to main content

Jobs in Andhra Pradesh: ప్రభుత్వ డెంటల్‌ కాలేజ్, విజయవాడలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Government Dental College Vijayawada

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయవాడకు చెందిన ప్రభుత్వ డెంటల్‌ కాలేజ్, హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన డెంటల్‌ హైజినిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: 10+2/ఇంటర్మీడియట్‌(సైన్స్‌), డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ పరీక్షకు 75 మార్కులు, మరో 10 మార్కులు అకడెమిక్‌ అర్హత సాధించిన ఏడాది నుంచి ఒక్కో మార్కు చొప్పున కేటాయిస్తారు. మిగతా 15 శాతం మార్కులు ఇతర నిబంధనల ప్రకారం కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఆఫీస్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్, విజయవాడ, కృష్ణా జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.03.2022

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in​​​​​​​


చ‌ద‌వండి: Specialist Doctor Jobs: డీఎంహెచ్‌వో, కృష్ణాలో 129 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date March 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories