Skip to main content

GDCH Kadapa Recruitment 2022: కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 14 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

gdch kadapa recruitment 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: డెంటల్‌ హైజీనిస్ట్‌–05, డెంటల్‌ టెక్నీషియన్‌–05, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్‌–04.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: దరఖాస్తు, ధ్రువపత్రాల నకళ్లను ప్రిన్సిపాల్, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, కడపలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.06.2022

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in

చ‌ద‌వండి: Medical Officer Jobs: నాల్కో భువనేశ్వర్‌లో 17 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date June 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories