CSIRL-CLRI : సీఎస్‌ఐఆర్–సీఎల్‌ఆర్‌ఎల్‌లో 37 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
Sakshi Education
చెన్నైలోని సీఎస్‌ఐఆర్–సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎల్‌ఆర్‌ఐ).. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 37
- పోస్టుల వివరాలు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్–04, ప్రాజెక్ట్ అసోసియేట్–19, ప్రాజెక్ట్ అసిస్టెంట్–08, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్–06.
- అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్ అర్హత, సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
- వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
- జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 18,000 నుంచి రూ.42,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేది: 21.01.2022
- వెబ్‌సైట్: https://clri.org
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 21,2022 |
Experience | Fresher job |