Skip to main content

IPR Recruitment 2022: ఐపీఆర్, గాంధీనగర్‌లో లైబ్రరీ ట్రెయినీ పోస్టులు.. నెలకు రూ.20 వేల వేతనం..

institute for plasma research

గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రీసెర్చ్‌(ఐపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన లైబ్రరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 26 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022

వెబ్‌సైట్‌: http://www.ipr.res.in

చ‌ద‌వండి: DRDL-RCMA Recruitment: డీఆర్‌డీఎల్‌–ఆర్‌సీఎంఏ, హైదరాబాద్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories