Skip to main content

ILS Recruitment: ఐఎల్‌ఎస్, భువనేశ్వర్‌లో సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ILS Bhubaneswar

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌(ఐఎల్‌ఎస్‌).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు:సైంటిస్ట్‌ బి–2,సైంటిస్ట్‌ సి–2
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.2,08,700 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.02.2022

వెబ్‌సైట్‌: https://www.ils.res.in
 

చ‌ద‌వండి: DRDO-GTRE Recruitment 2022: డీఆర్‌డీవో–జీటీఆర్‌ఈ, బెంగళూరులో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date February 28,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories