Skip to main content

Railway Jobs:ఆర్‌ఆర్‌సీ–వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 21 కొలువులు

RRC-West Central Railway

జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(డబ్ల్యూసీఆర్‌), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 21
»    క్రీడలు: అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్‌ తదితరాలు.
»    అర్హత: వివిధ స్థాయిలను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఒలింపిక్స్‌/వరల్డ్‌కప్‌/వరల్డ్‌ చాంపియన్‌షిప్‌/చాంపియన్స్‌ ట్రోపీ/ కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్స్‌/యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.
»    వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
»    గేమ్‌ స్కిల్, ఫిజికల్‌ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ చేస్తున్నప్పుడు కోచ్‌ అబ్జర్వేషన్‌కు 40 మార్కులు, సంబంధిత క్రీడలో సాధించిన విజయాలకు 50 మార్కులు,  విద్యార్హతలకు 10 మార్కులు కేటాయిస్తారు. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022
»    వెబ్‌సైట్‌
:www.wcr.indianrailways.gov.in

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification UNDER GRADUATE
Last Date January 20,2022
Experience Fresher job

Photo Stories