Skip to main content

Railway Jobs: పాటియాలా లోకోమోటివ్‌ వర్క్‌లో 295 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

PLW Patiala Recruitment 2022

పంజాబ్‌ రాష్ట్రం పాటియాలాలోని పాటియాలా లోకోమోటివ్‌ వర్క్‌..అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 295
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, మెకానిక్‌(డీజిల్‌), మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్‌(జీ–ఈ).
అర్హత: ఎనిమిదో తరగతి, 10+2, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.10.2022 నాటికి వెల్డర్‌ పోస్టులకు 15 ఏళ్ల నుంచి 22 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.11.2022
ఫీజు చెల్లింపు చివరితేది: 23.11.2022

వెబ్‌సైట్‌: https://plw.indianrailways.gov.in/

చ‌ద‌వండి: Railway Jobs: నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే, గువాహటిలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date November 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories