IOCL Recruitment 2023: ఐవోసీఎల్ రిఫైనరీ యూనిట్లలో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 106
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ లెవల్1-96, ఎగ్జిక్యూటివ్ లెవల్2-10.
రిఫైనరీ యూనిట్ లొకేషన్: బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, డిగ్బోయి, పారాదీప్.
అర్హత: బీఈ, బీటెక్(మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 28.02.2023 నాటికి ఎగ్జిక్యూటివ్ లెవల్1 పోస్టులకు 35 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ లెవల్2 పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.03.2023.
ఇంటర్వ్యూ తేది: మే నాలుగో వారం.
వెబ్‌సైట్: https://www.iocl.com/
చదవండి: NIC Recruitment 2023: ఎన్‌ఐసీ, న్యూఢిల్లీలో 598 సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 22,2023 |
Experience | 2 year |
For more details, | Click here |