Skip to main content

BARC Recruitment: బార్క్, మైసూర్‌లో 20 ఖాళీలు

BARC Mysore

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన మైసూర్‌లోని అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు:
డ్రైవర్, పంప్‌ ఆపరేటర్, ఫైర్‌మెన్, సబ్‌ ఆఫీసర్‌.
అర్హత: హెచ్‌ఎస్‌సీ(10+2) ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్, ఫైర్‌ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్‌ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.35,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి రాతపరీక్ష నిర్వహించి ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021

వెబ్‌సైట్‌: www.recruit.barc.gov.in

Qualification 12TH
Last Date October 15,2021
Experience Fresher job

Photo Stories