Apprentice Posts: రికో ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
Sakshi Education
గురుగ్రామ్‌లోని రికో ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 90
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్(బీటెక్) అప్రెంటిస్–40, డిప్లొమా అప్రెంటిస్–50.
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: http://mhrdnats.gov.in/
Qualification | GRADUATE |
Last Date | September 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |