యూపీఎస్సీ సీడీఎస్‌ఈ ఎగ్జామ్–2021
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ) (2), 2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ) (2), 2021..
మొత్తం ఖాళీల సంఖ్య: 339
అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.08.2021
పరీక్ష తేది: 14.11.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in/

Last Date | August 24,2021 |
Experience | Fresher job |